IPL 2022 New Teams : Manchester United బిడ్.. కన్నేసిన ఖరీదైన Football క్లబ్ || Oneindia Telugu

2021-10-23 328

IPL 2022 Mega Auction: Manchester United Owners Interested To Bid For Two New Franchises says Reports
#IPL2022MegaAuction
#ManchesterUnited
#IPLNewTeams
#PopularfootballclubManchesterUnited
#GlazerFamily

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా ఐపీఎల్ జట్టు కొనేందుకు ఆసక్తి చూపిస్తోందని తాజాగా సమాచారం తెలుస్తోంది.